ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…













