రైతులు అధిక దిగుబడులు సాధించడమే రాశి సీడ్స్ లక్ష్యం.. రాశి సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన..

రైతులు అధిక దిగుబడులు సాధించడమే రాశి సీడ్స్ లక్ష్యం.. రాశి సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన..

రైతులు అధిక దిగుబడులు సాధించడమే రాశి సీడ్స్ లక్ష్యం..
రాశి సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, సెప్టెంబర్ 30

రైతులు అధిక దిగుబడులు సాధించడమే రాశి సీడ్స్ ప్రధాన లక్ష్యం అని రాశి సీడ్స్ ప్రతినిధులు అన్నారు. రాశి సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన లో భాగంగా సోమవారం చిన్నకోడూరు, మంగళవారం ఎల్లారెడ్డిపెట లో రైతులు, డీలర్లు మరియు వ్యవసాయ నిపుణుల అవగాహన కోసం రాశి సీడ్స్ వ్యవసాయ క్షేత్ర పర్యటన నిర్వహించింది.. భారతదేశంలో ప్రముఖ విత్తన సంస్థ అయిన రాశి సీడ్స్ తమ పరిశోధనా క్షేత్రాలలో మరియు ప్రగతిశీల రైతుల పొలాలలో నూతన విత్తన రకాల పనితీరును ప్రత్యక్షంగా చూపించడానికి ఈ పర్యటనలను ఏర్పాటు చేసింది.. ఈ పర్యటనలో భాగంగా (ఫీల్డ్ విజిట్స్) కంపెనీ ప్రతిధులు సౌత్ ఇండియా మేనేజర్ సందీప్ తాగి, డిఏంసి శియం, ఏసీఎమ్ ప్రసాగ్ . టిఎస్ఏం మ్ ముజిబ్ . ఈఎస్ఓలు డీలర్స్ మడూరి శ్రీనివాస్, నాగరాజు ఎల్లారెడ్డిపేట బాలు, రైతులు రాపోలు రాజిరెడ్డి, చిన్నకోడూరు శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట వివిధ గ్రామాల రైతులు నూతన వంగడాల పరిశీలన, రాశి సీడ్స్ సంస్థ ప్రవేశపెట్టిన నూతన మొక్కజొన్న వంగడం ఆర్ సి ఎక్స్ 4445, ఆర్ 3414 విత్తనాల దిగుబడి సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో పర్శలించారు. సాగులో

కూలీల కొరతను అధిగమించడానికి మొక్కజొన్న ఆర్ 3414 రకాన్ని రైతులకు వ్యవసాయ యాజమాన్య పద్ధతులు, కీటకాల తట్టుకునే శక్తి, ఎరువుల యాజమాన్యం మరియు నీటి నిర్వహణపై అవగాహన కల్పించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *