అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలిహుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టుప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా…

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజిత

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజిత
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజితనియామకంపై హర్షం.. కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజిత నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు…

సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి
సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలిఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభహుస్నాబాద్ పట్టణం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి.. మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొండపర్తి నగేష్ పిలుపుసిద్దిపేట…

ఆర్టీసీ బస్సులో పాస్‌పోర్ట్ ఉన్న బ్యాగు మాయం: బాధితుడి ఆవేదన

ఆర్టీసీ బస్సులో పాస్‌పోర్ట్ ఉన్న బ్యాగు మాయం: బాధితుడి ఆవేదన హుస్నాబాద్: బస్సులో ప్రయాణిస్తుండగా తన పాస్‌పోర్ట్ సహా ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్న బ్యాగు పోగొట్టుకున్నట్లు హుస్నాబాద్‌కు చెందిన పున్నా సమ్మయ్య తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో…

ఎస్సీ జనరల్‌కు ఖరారైన హుస్నాబాద్ చైర్మన్ పీఠం

ఎస్సీ జనరల్‌కు ఖరారైన హుస్నాబాద్ చైర్మన్ పీఠం
ఎస్సీ జనరల్‌కు ఖరారైన హుస్నాబాద్ చైర్మన్ పీఠం హుస్నాబాద్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు... 20 వార్డుల భవితవ్యం తేల్చిన ప్రభుత్వం సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ హుస్నాబాద్ పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని…

సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం

సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం
సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న...మంత్రి పొన్నం ప్రభాకర్జయంతి సందర్భంగా ఘన నివాళులుసిద్దిపేట టైమ్స్ .హుస్నాబాద్ :సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఇందుర్తి మాజీ శాసన సభ్యులు…

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు
హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తుట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలురద్దీ ప్రాంతాలను పరిశీలించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి…

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదంస్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్సిద్దిపేట టైమ్స్.హుస్నాబాద్ :హనుమకొండ నుండి హుస్నాబాద్ వెళ్తున్న లారీ, పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలంలో అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... హనుమకొండ నుండి…

చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు

చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు
చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మేడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నంసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట:గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు పట్టపగలే చోరికి యత్నించిన  సంఘటన ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి…

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో  పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డు లో…