మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు పూల పండుగతో మురిసిన మాంటిస్సోరి చిన్నారులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా…








