ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసిన అత్త

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసిన అత్త

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్ –

హైదరాబాద్ అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది.

దీంతో కోపంలో చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *