బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు
బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు పట్టణ ప్రజలందరూ చెత్త విభజనకు సహకరించాలి హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మల్లికార్జున్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజు 1, 3 వ వార్డులలో చెత్త విభజన…













