Breaking…పాకిస్తాన్ ఉగ్రస్తావరాలపై భారత్ మెరుపు దాడి…
Breaking...పాకిస్తాన్ ఉగ్రస్తావరాలపై భారత్ మెరుపు దాడి... సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పహాల్గం ఉగ్రవాదుల దాడి తో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు…











