దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం.. నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ.. మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ..

దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం.. నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ.. మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ..

దేశానికి అన్నం పెట్టే రైతులే మనకు ముఖ్యం..
నూతన ప్రోడక్ట్స్ ను ఆవిష్కరించిన బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ..
మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ ల ఆవిష్కణ..

సిద్దిపేట టైమ్స్, బ్యూరో, ఆగస్టు 26
బిఎఎస్ఎఫ్ పెస్టిసైడ్స్ కంపెనీ నూతన ప్రోడక్ట్ ను బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లోని ఓ హోటల్ లో డీలర్లతో కలిసి ఆవిష్కరించింది. రైతులకు మెరుగైనా సేవలు, నాణ్యమైనా పురుగు మందులు అందించాలనే లక్ష్యం తో బిఎఎస్ఎఫ్ మెరుగైనా సేవలందించాలనే ఉదేశ్యం తో రైతులకు అందుబాటులో ధరలతో తమ సేవలు అందిస్తుది. అందులో భాగంగా తమ కంపెనీ నూతన ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. కంపెనీ ప్రతినిధులు మార్కటింగ్ మేనేజర్ ఇ వి సుబ్బారెడ్డి, టెరిటరీ మేనేజర్ జె వంశీ కృష్ణ, వినయ్, నిఖిల్, శ్రీనివాస్, జయంత్, రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, మహ్మద్ అల్లి లతో కలిసి మాలైరా, ఇన్వెరస్ గోల్డ్ క్రిమిసంహారక నూతన ప్రోడక్ట్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి సరాసమైన, నాణ్యమైన సేవాలాందించాలనే లక్ష్యం తో వివిధ సేవలతో రైతుల ముందుకు వస్తున్నామని, మా డైలీర్లకు మంచి పేరు వచ్చే విధంగా ముందుకు వెళ్తునమాని తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు డబ్బులు సంపాదానే ద్యేయంగా ముందుకు వెళ్తున్నాయని

.. మా కంపెనీ డబ్బులు ముఖ్యం కాదు దేశనికి అన్నం పెట్టె రైతులకు అందుబాటులో సేవలు అందించాలని లక్ష్యం తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రైతులకు అన్ని వెళ్లాలా అందుబాటులో బిఎఎస్ఎఫ్ కంపెనీ సేవలండదిస్తుందని తెలిపారు. నాణ్యత, ప్రమాణాలే మా ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమం లో డీలర్లు, కంపనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *