17వ వార్డులో ఘనంగా ముగ్గుల పోటీలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి. వార్డులోని శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో, ఎంతో…











