మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన
మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహనఉపాధ్యాయులు అంటే భయము భక్తి ఉండాలిచదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదుగుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దునూతన చట్టాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందిసైబర్ నేరాలపై జాగ్రత్తగా…













