బడికి వెళ్ళారా.. పనికా..! బడి వేళల్లో దుంగలు మోస్తున్న విద్యార్థులు..
బడికి వెళ్ళారా.... పనికా..!బడి వేళల్లో దుంగలు మోస్తున్న విద్యార్థులు..ఉపాధ్యాయుల తీరుపై పేరెంట్స్ ఆగ్రహం..సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. ది సిద్దిపేట టైమ్స్, చిన్నకోడూరు పుస్తకాలు చేతపట్టి బడిలో గడపాల్సిన విద్యార్థులు... బడి బయట దుంగలు మోస్తూ కనిపించారు. ఇదేంటి మా…













