కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం
కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం "పొట్టేల్" మూవీ బాగుందని ప్రశంస మరింత ముందుకు సాగాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ కళాకారులు నటించిన "పొట్టేల్" సినిమా సందేశాత్మకంగా ఉందని, స్థానికులంతా తప్పకుండా చూడాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత…













