అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ డెస్క్: ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన…













