ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
హుస్నాబాద్ లో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం... ప్రాణాలతో బయటపడ్డ దంపతులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన ఘటన హుస్నాబాద్ పట్టణం పద్మశాలి కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు కాలనీవాసులు అందించిన సమాచారం మేరకు హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో…













