బీసీల రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈనెల 13వ తేదీ గురువారం (13-11-2025) రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగనుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్, నవంబర్ 10:తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.…
మొంథా తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు నష్టపోయిన ప్రతి రైతుకూ సహాయం అందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:మొంథా తుఫాన్ వల్ల రైతులు, ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఖచ్చితంగా అంచనా వేసి, ఒక్కరికీ కూడా అన్యాయం…
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పంట నష్టపరిహారంగా ఎకరాకు ₹40 వేలు చెల్లించాలి బీ ఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ అక్కన్నపేట:అక్కన్నపేట మండలం పెద్దతండాలో ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడిసిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్…
అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి హుస్నాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట…
హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!...ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా... కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో…
బైరాన్ పల్లిలో విద్యుత్ షాక్ తో పాడే గేదె మృతిసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(నవంబర్, 7)సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి చెందిన గొర్ల మల్లయ్య కు చెందిన పాడిగేదె విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది.గ్రామస్తుల వివరాల ప్రకారం…
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్షసిద్దిపేట టైమ్స్,మద్దూరు(నవంబర్,07):మద్దూరు పోలీసులు ఇటీవల వాహనాలు తనిఖీలు చేస్తుండగా బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తీగల సిద్దులు(45) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.దీంతో చేర్యాల మెజిస్ట్రేట్…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్ 12,292 మంది విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయంప్రజల ప్రశంసలు పొందుతున్న…