సెట్విన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు, నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సెట్వీన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం…













