హుస్నాబాద్ నియోజకవర్గంలో కేంద్రం మంత్రి బండి సంజయ్ పర్యటన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;ప్రజా సమస్యలపై స్పందించాల్సి వచ్చినప్పుడు జెండాలు అజెండాలు పక్కన పెట్టాలని ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత కలిసి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం…












