కరీంనగర్ to హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డు కు నిధులు మంజూరు
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణకు రూ. 77.20 కోట్లు మంజూరు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ…













