పట్టభద్రుల గొంతుక వినిపించాలంటే ఎమ్మెల్సీ గా ప్రసన్న హరి ని గెలిపించుకుందాం….
పట్టభద్రుల గొంతుక వినిపించాలంటే ఎమ్మెల్సీ గా ప్రసన్న హరి ని గెలిపించుకుందాం.... హుస్నాబాద్ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ వచ్చిమట్ల రవీందర్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజాంబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి ప్రసన్న…













