నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయ్యాలి..
నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయ్యాలి.. హుస్నాబాద్ టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ పనులు పుర్తి చేసి జంక్షన్ డెవలప్ మెంట్ పనులు మొదలు పెట్టాలి పందిల్ల-కుచన్ పల్లి వద్ద టోల్ గేట్ నిర్మాణానికి…












