హుస్నాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్ శ్రీ దాస ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న దంపతులు చందనాభిషేకం, నాగవల్లి దళర్చన, అష్టోత్తర పూర్వక వడమాల పూజ,…













