హుస్నాబాద్: చేపల కోసం చెరువు ఖాళీ చేసిన చేపల కాంట్రాక్టర్
చేపల కోసం చెరువు ఖాళీ చేసిన చేపల కాంట్రాక్టర్... అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నిర్వాకం... నీటిని వదిలేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..ఎల్లమ్మ చెరువు తూము దగ్గర నీటిని పరిశీలించిన హుస్నాబాద్ అఖిలపక్ష నాయకులు... తూము పరిశీలిస్తున్న అఖిలపక్ష నాయకులు జెసిబి…













