కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి సిద్దిపేట టైమ్స్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు…

ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం

ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం
ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుంచుతా ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు హుస్నాబాద్ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:…

సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు

సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు
సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు బొప్పరాజు లక్ష్మీకాంతరావు మనందరికీ ఆదర్శ మూర్తి చౌటుపల్లి ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చుతా హుస్నాబాద్ సహకార సంఘాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా నూతన సహకార సంఘ కార్యాలయ భవనం ప్రారంభించిన అనంతరం మంత్రి…

మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి

మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి
మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలిప్రతి మహిళ ప్రస్తుతం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలిత్వరలో విదేశాలకు వెళ్ళే వారి కోసం టాంకాం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంప్హుస్నాబాద్ చౌటపల్లి లో కాలుష్యరహిత వ్యవసాయాధారిత పారిశ్రామిక కారిడార్ప్రజా పాలన లో…

ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి

ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి
ఇందిరా గాంధీ విగ్రహానికి భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం…

గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షణ కవచం”

గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షణ కవచం”
గీత కార్మికులకు రక్షణగా "కాటమయ్య రక్షక కవచం" తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి కిట్ ఇస్తాం..గీత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలిక్షేత్రస్థాయిలో ఇచ్చే శిక్షణలో జాప్యం జరగకూడదుగీతా కార్మికుల కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట…

టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత

టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత
టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత అభినందించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రాంత పద్మశాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గాజుల…

హుస్నాబాద్: షార్ట్ సర్క్యూట్తో లాండ్రీ దగ్ధం

హుస్నాబాద్: షార్ట్ సర్క్యూట్తో లాండ్రీ దగ్ధం
హుస్నాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో లాండ్రీ దగ్ధం రూపాయలు రెండు లక్షల మేర ఆస్తి నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని బాదితుని ఆవేదన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ల్యాండ్రి దగ్ధమైన సంఘటనలో షాపుతో పాటు విలువైన దుస్తులు,…

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని శాసనమండలికి పంపించాలి

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని శాసనమండలికి పంపించాలి
సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని శాసనమండలికి పంపించాలివిద్యా విధానంలో సమూల మార్పులు అవసరంనవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు రెండవ దశ ఎన్రోల్మెంటుకు అవకాశం ఉందిఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ విద్యా విధానంలో సమూల…

భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే

భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే
భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలి పాఠశాలలో ఏర్పాటు చేసిన రోబోటిక్, కంప్యూటర్, సైన్స్, ఇంగ్లీష్ ల్యాబ్ లను ఉపయోగించుకోవాలిహుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలకు కోటక్ మహేంద్ర సహకారంతో 25 లక్షలతో ఆడిటోరియం…