ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్య పల్లిలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ అధ్యక్షులు బంక చందు ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో…













