మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ
మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)…













