మెదక్ లో ఉద్రిక్తత..గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న బీజేవైఎం.. నాయకులు..రాళ్ళు, కర్రలతో ఇరు వర్గాల పరస్పర దాడులు..
మెదక్ లో ఉద్రిక్తత..గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న బీజేవైఎం.. నాయకులు..రాళ్ళు, కర్రలతో ఇరు వర్గాల పరస్పర దాడులు.. సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు గోవులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా కేంద్రంలో…












