రుణమాఫీ సమస్యల పై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

రుణమాఫీ సమస్యల పై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
రుణమాఫీ పథకం అమలు కాని రైతు సమస్యల పరిష్కారం పై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక చర్యలురుణమాఫీ పై రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలి.రుణమాఫీ పై వ్యవసాయ శాఖ అధికారులకు పోన్ సంభాషణలో మంత్రి తుమ్మల దిశా నిర్దేశంకేంద్ర, రాష్ట్ర వ్యవసాయ…

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..
హుస్నాబాద్ లో సిద్దిపేట కలెక్టర్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..హుస్నాబాద్ అభివృద్ధికి జరుగుతున్న పనులు తీసుకోవాల్సిన చర్యలపై ఫీల్డ్ విజిట్ఉన్నత పాఠశాలలకు సైన్స్ , రోబోటెక్ కంప్యూటర్ ల్యాబ్..మినీ  స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కార్యాచరణహుస్నాబాద్ రాష్ట్రంలోనే…

సిద్దిపేటలో అమానుషం..20వేల కోసం అన్న వదినను కట్టేసిన తమ్ముడు..

సిద్దిపేటలో అమానుషం..20వేల కోసం అన్న వదినను కట్టేసిన తమ్ముడు..
సిద్దిపేటలో అమానుషం…20వేల కోసం అన్న వదినను కట్టేసిన తమ్ముడుకనకయ్య వద్ద లక్ష 20వేల అప్పు తీసుకున్న అన్న పర్షా రాములుఇప్పటికే లక్ష చెల్లించిన అన్న సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి :మానవత్వ విలువలు, బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు డబ్బు ముందుట ఓడిపోతున్నాయి.…

సారు అన్నం తినలేక పోతున్నాం..!బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..

సారు అన్నం తినలేక పోతున్నాం..!బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..
సారు అన్నం తినలేక పోతున్నాం..!బోరున విలపిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్ విద్యార్థులు..పట్టించుకోని విద్యాధికారులు.. పర్యవేక్షణ శూన్యం..సమస్య బయటికి రాకుండా విద్యార్థులను బెదిరిస్తున్న సిబ్బంది.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:కార్పొరేట్ విద్యాసంస్థల పేరిట వేలకు వేలు ఫీజు గుంజుతూ నాణ్యమైన ఆహారం పెట్టకపోవడంతో…

జాతీయ జెండాకు అవమానం.. గజ్వేల్ మున్సిపల్ పై తలకిందులుగా జెండా ఎగరవేత..

జాతీయ జెండాకు అవమానం.. గజ్వేల్ మున్సిపల్ పై తలకిందులుగా జెండా ఎగరవేత..
జాతీయ జెండాకు అవమానం..గజ్వేల్ మున్సిపల్ పై తలకిందులుగా జెండా ఎగరవేత.. సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి జాతీయ…

జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాకు అవమానం
జాతీయ జెండాకు అవమానం -  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యలయంలో తలకిందులుగా జెండా ఎగరవేతసిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధిస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి జాతీయ…

హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా మరియు బీసీ సంక్షేమ…

ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ మేనేజర్-ఏటీఎం రామారావుసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కోహెడ, సైదాపూర్ మండల కేంద్రంలలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో సేవలను మండల కేంద్రంలోని ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని…

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి....అర్హులైన పద్మశాలి కుల బాంధవులకు ప్రభుత్వ లబ్ధిపథకాలు అందేలా కృషి చేస్తాను...ఈ నెల 18, ఆదివారం నిర్వహించే ఎన్నికల్లో రాట్నం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి...రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి సిద్దిపేట వాసి బూర…

డెంగ్యూతో బాలుడు మృతి..

డెంగ్యూతో బాలుడు మృతి..
సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి డెంగ్యూతో ఏడో తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందిన సంఘటన గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శివలింగు బన్నీ (13) అనే బాలుడు…