పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు, చిన్నాకోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994-95లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.…













