నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి..
నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..రాజకీయం పార్టీ మెప్పు కోసం తన మేధావి తనన్ని పణంగా పెట్టారు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి నందిని సిద్దారెడ్డి…













