ఇక హైదరాబాద్ మనదే?
ఇక హైదరాబాద్ మనదే? నిన్నటితోముగిసిన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు... సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొన సాగిన ఉమ్మడి బంధానికి నిన్నటి తో తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి…













