హుస్నాబాద్ లో ఘనంగా 75వ వనమహోత్సవం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్…













