రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన

రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన
రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే 75వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్న రేవంత్. సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో…

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్
బీజేపీలోకి రావాలంటే... రాజీనామా చేయాల్సిందేఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారురామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివ్రుద్దికరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తిఅధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిదికరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా క్రుషి…

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సిద్దిపేట టైమ్స్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్లో నిర్వహించిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ఫలితాలు మరియు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో…

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ము స్ట్రాంగ్ మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ని  గుర్తు…

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రేపటినుండి తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలు చేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దిపేట టైమ్స్ డెస్క్: రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు & పెళ్లి ఐన వారు తమ…

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు సిద్దిపేట టైమ్స్ డెస్క్:ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల…

నిరుద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు

నిరుద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట టైమ్స్ డెస్క్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన…

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి.. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా…

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!
ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలుకీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో…

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఆఫిస్ లొ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల కలెక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, గౌరవెల్లి ప్రాజెక్ట్…