లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్సిద్దిపేట టైమ్స్ హనుమకొండ: హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఇంచార్జీ జిల్లావిద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి రూ.60 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లా…













