పాకిస్థాన్ ఇవాళ ఓడితే ఇంటికే!

పాకిస్థాన్ ఇవాళ ఓడితే ఇంటికే!

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఇవాళ ఓడితే ఇంటికే!

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:


ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్-8 చేరాలంటే ఇవాళ రా.8 గం.కు కెనడాతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాలి. 16న ఐర్లాండ్‌పైనా భారీ తేడాతో గెలవాలి. అదేసమయంలో USA తన తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం USA +0.626, పాక్ -0.150 రన్‌రేట్ కలిగి ఉన్నాయి.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *