ఆర్డిఓని కలిసిన పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవింద్రకుమార్..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్, ఏప్రిల్ 10
హైదరాబాద్ ఇబ్రహింపట్నం ఆర్డిఓని పోలీస్ సంఘం రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షులు రవింద్రకుమార్ కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి .. మరియు బిజినెస్ మ్యాన్ భరత్ కుమారు ఉన్నారు.



