సర్పంచ్ అభ్యర్థి వంశీధర్ రెడ్డికి అపూర్వ ప్రజాదారణ..!
భూంపల్లి సర్పంచ్ గా వంశీధర్ రెడ్డి గెలుస్తారని గ్రామస్తులు ప్రచారం..!
సిద్దిపేట టైమ్స్, అక్బరుపేట/భూంపల్లి
అక్బరుపేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గా ఎల్లన్నగారి వంశీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.అయితే గ్రామంలో అపూర్వ ప్రజాధారణ తో అందరి నోటా ఆయన పేరే మారు మొగుతుంది.గ్రామానికి అభివృద్ధి తో పాటు పలు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రజలలో పట్టు ఉన్న వ్యక్తి ప్రజలలో గుర్తింపు సాధించారు.గ్రామంలో అందరి నోటా వంశీధర్ రెడ్డి అనే వినిపిస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది,నిజాన్ని నిర్భయంగా చెప్పడం గ్రామంలో ప్రజలకు అనేక సేవలు చేయడంలో ఆయనకు సాటి ఎవ్వరు లేరు అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. కావున ప్రజలు అంతా తానే సర్పంచ్ గా గ్రామానికి ఉండాలని కోరుకుంటున్నారని జోరుగా సమాచారం వినిపిస్తున్నాయి. వంశీధర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామస్థులు అంతా ఏకమైనట్లు సమాచారం.








