కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 12468 లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్
2nd round
పార్లమెంట్లో రెండు రౌండ్స్ పూర్తయ్యే వరకు 26,208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్….
కరీంనగర్ పార్లమెంటు రెండో రౌండ్ పూర్తి
బిజెపి :57773
కాంగ్రెస్ :31565
బిఆర్ఎస్: 26772
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ లీడ్ 26,208
***కరీంనగర్ 3 round
కరీంనగర్ పార్లమెంట్ మూడవ రౌండ్
బీజేపీ 86447
కాంగ్రెస్ 47134
బీఆర్ఎస్ 39228
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ 39313
@@కరీంనగర్ 5 రౌండ్ @@@
కరీంనగర్ పార్లమెంట్ లో 5 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 14,2675
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 78,690
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 66,351





