బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

సిద్దిపేట టైమ్స్,మద్దూరు:

మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ మారెళ్ళ లక్ష్మారెడ్డి తల్లి మారెళ్ల బాలమ్మ ఇటీవల మరణించారు. ఈ సందర్బంగా తోటి జర్నలిస్టు మిత్రులు పాకాల జాకబ్, కొండూరి సతీష్ కుమార్, జెగ్గం అనిల్ కుమార్, మానేపల్లి ప్రభాకర్, ఏలూరి బాలకృష్ణలు సోమవారం లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి,బాలమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *