బ్రేకింగ్ న్యూస్..
సిద్దిపేట జిల్లాలో 27 మంది ఎస్ఐల బదిలీ..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; జూలై 06
సిద్దిపేట జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న 27 మంది ఎస్ఐ లను పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.






