కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..

కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..

కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..

సిద్ధిపేట టైమ్స్ రామాయంపేట;

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ తాండ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ ఎన్నికపై గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన లౌడ్యా రామ చందర్ నాయక్, ను ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు లౌడ్యా రామచందర్ నాయక్ ముందుకు వచ్చి సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని తెలపడంతో గ్రామ పెద్దల సమక్షంలో గ్రామంలోని నాలుగు వార్డు సభ్యులందరూ కలిసిసర్పంచ్ కొరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులుకిషన్, మోతిరామ్, లచ్చిరాం, విట్టల్ సేవ, దేవరాజ్, రాజు, మంగ్య, రవి, సుమన్, రాజేందర్, బొజ్జ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *