25న హుస్నాబాద్ లో కవి సమ్మేళనం
25 న హుస్నాబాద్ లో కవి సమ్మేళనం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 25 బుధవారం రోజున జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో కవి, గాయక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ…













