ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్సిద్దిపేట్ టైమ్స్ కోహెడ:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం లో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామంలో…













