డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే ₹15,000 జరిమానా... చెల్లించని వారికి జైలు శిక్ష మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు : హుస్నాబాద్ ఏసీపీ సదానందం…












