హుస్నాబాద్ మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు
హుస్నాబాద్ మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారుసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు తుది నిర్ణయమయ్యాయి. మండలంలో మొత్తం 17 సర్పంచ్ స్థానాలు, 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేటాయింపులు అధికారికంగా…












