Breaking: కాంగ్రెస్ MLA భార్య ఆత్మహత్య
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్ డెస్క్:కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపా దేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య కు పాల్పడ్డారు.…













