హుస్నాబాద్: ఆర్టీసీ బస్సు టైరు పేలి ముగ్గురికి గాయాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను…












