గీత కార్మికులకు రక్షణగా “కాటమయ్య రక్షణ కవచం”
గీత కార్మికులకు రక్షణగా "కాటమయ్య రక్షక కవచం" తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి కిట్ ఇస్తాం..గీత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలిక్షేత్రస్థాయిలో ఇచ్చే శిక్షణలో జాప్యం జరగకూడదుగీతా కార్మికుల కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట…













