రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..  సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం…

అధైర్య పడకండి అండగా ఉంటా!….

అధైర్య పడకండి అండగా ఉంటా!….
అధైర్య పడకండి అండగా ఉంటా!.... ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంభారీ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరగడం బాధాకరంరాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:   భారీ వర్షాల వల్ల రైతులకు…

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..
తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి...267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను…

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాదయాత్రగా వ్యాపారులతో మమేకమై ప్రజలకు భరోసాతడిసిన ధాన్యం సహా మార్కెట్కు వచ్చే అన్ని వడ్లను వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం…

అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం

అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం
అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్, పోలీస్ కమిషనర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామం వద్ద వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్,…

తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయం

తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయం
తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయంఢిల్లీ నుండి తారవ్వకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిధైర్యంగా ఉండాలని ఓదార్పు...అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన…

సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్అక్కన్నపేటలో ఇద్దరు గల్లంతుపై ఆరాఎస్డీఆర్ఎఫ్ టీంలను పంపి గాలింపు చర్యలు చేపట్టాలని కోరిన కేంద్ర మంత్రి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:నిన్న రాత్రి కురిసిన వర్షానికి  హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి…

హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!…

హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!…
హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!...వేల ఎకరాల్లో పంట నష్టం – రోడ్లు, కల్వర్టులు ధ్వంసంగల్లంతైన దంపతుల గాలింపుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంవరద ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన రేపు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే జాతీయ విపత్తుగా ప్రకటించి…

రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే

రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే
రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్‌ సర్వే తుఫాన్‌ ప్రభావంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌... వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశంఅన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేయాలని సీఎం సూచన సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్ :…

దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు

దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు
దయచేసి మాకు న్యాయం చేయండి సారూ... అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు కొట్టుకుపోయిన వడ్లను డ్రైనేజీ నుండి చేతులతో ఎత్తుకుంటూ గుండెలవిసేలా రోదన తడిసిన ధాన్యానికి న్యాయం చేయాలని.. తన శ్రమ వృథా అయిపోయిందని కన్నీళ్లు ఇంత కష్టపడి…