గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని
గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిద్దిపేట టైమ్స్ డెస్క్ (Jul 15, 2024): తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్, జనగామ;సానుభూతి కోసం బీఆర్ఎస్…

మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి..

మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి..
మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా నూతన ఎస్పీ గా  ఉదయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మెదక్ జిల్లా ఎస్పీ గా ఉన్న బాలస్వామి నీ హైదరాబాద్ ఈస్టు…

గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి

గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి
గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి: హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ డెస్క్: నిరుద్యోగ యువత కోరుతున్నట్టు గ్రూప్-2 మరియు డీఎస్సీ ని వాయిదా వేయాలని నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్…

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000
కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000, కేంద్ర ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన’ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. సిద్దిపేట టైమ్స్ డెస్క్:కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మంత్రి మాతృత్వ…

ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్.

ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్.
ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్. సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ యస్ ఐ అనంద్ గౌడ్ సీజ్ అయిన ఇసుక టిప్పర్ రిలీజ్ కోసం…

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..
ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..50 మందికి మెడల్స్ బహూకరణమొదటి రౌండ్ కు 232 మంది విద్యార్థులు హాజరు..158 మంది సెకండ్ రౌండ్ కు ఎంపిక..జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు..జాతీయస్థాయిలో…

రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన

రేపు ఆంధ్రాలో సీఎం రేవంత్ పర్యటన
రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే 75వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు హాజరు కానున్న రేవంత్. సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో…

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కి శక్తివంచన లేకుండా పనిచేస్తా – బండి సంజయ్
బీజేపీలోకి రావాలంటే... రాజీనామా చేయాల్సిందేఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారురామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివ్రుద్దికరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తిఅధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిదికరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా క్రుషి…

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..
మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటమట్టి స్థానంలో మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. అది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో…