ఓటు హక్కును వినియోగించుకున్న డీసీసీ జిల్లా చైర్మన్ డాక్టర్ సంతోష్ కుమార్
సిద్దిపేట టైమ్స్,చేర్యాల:
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని జనగామ జిల్లా కాంగ్రెస్ మెడికల్ & హెల్త్ వింగ్ చైర్మన్ డాక్టర్ ఎడెల్లి సంతోష్ కుమార్ అన్నారు.చేర్యాల మున్సిపల్ ఎన్నికల సందర్బంగా 7వార్డు ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును బుధవారం వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.
Posted inసిద్దిపేట
ఓటు హక్కును వినియోగించుకున్న డీసీసీ జిల్లా చైర్మన్ డాక్టర్ సంతోష్ కుమార్




